జగదీశ్ ప్రతాప్ బండారికి టైమ్ బాలేదు. అతను హీరోగా నటించిన ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' స్ట్రీమింగ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయాల్సిన ఆహా సంస్థ దానిని పోస్ట్ పోన్ చేసింది. కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు.