Jaquelin Fernandez : సినీ సెలబ్రిటీలు చాలా మందికి సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి సాయమే ప్రకటించి అందరి మనసులు దోచుకుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. గతంలో కాంట్రవర్సీల్లో చిక్కుకున్న ఈమె.. ఇప్పుడు వరుసగా ఐటెం సాంగ్స్, సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో తన గొప్ప మనసు చాటుకుంది. ఓ పిల్లాడికి అరుదైన వ్యాధి సోకిందని తెలుసుకుని వెంటనే అతని…