మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీం కోర్ట్ నుండి భారీ షాక్ తగిలింది. ఆమెపై ఉన్న రూ.215 కోట్ల ఈడీ కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగనుంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే.. రూ.200 కోట్ల దోపిడీ కేసు. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఇందులో ప్రధాన నిందితుడు. ఈ డబ్బు నుంచి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు…