Jacqueline Fernandez: సుప్రీంకోర్టులో సోమవారం నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈసీఐఆర్ కొట్టివేయాలన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నేడు విచారణకు వచ్చిన ఈ కేసుపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం జోక్యం చేసుకోము అని ఫెర్నాండెజ్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి తెలిపింది. READ…