తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.…
వైష్ణవి చైతన్య గతంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో నటించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ‘బేబీ’ సినిమాతో బ్రేక్ అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన ‘లవ్ మీ’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అందులో ఆమె తప్ప ఏమీ లేదు. దర్శకుడు, హీరోతో పాటు ఆమె కూడా తన పాత్రను పోషించింది. ఇటీవల ‘జాక్’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది, కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఎలా అయితే దర్శకుడు, హీరో…
Siddhu Jonnalagadda’s New Movie Name is Jack: ‘సిద్ధు జొన్నలగడ్డ’ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల, కల్కి లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. అయితే ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ అయ్యాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో భారీ క్రేజ్…