Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు.
Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం.