Jabardasth Naresh: జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమదైన నటనతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకుంటున్న ఈ కమెడియన్స్ .. ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో, ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారారు. ఇక అలా బిజీగా మారిన కమెడియన్స్ లో పొట్టి నరేష్ ఒకడు.