జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో రాంప్రసాద్ కి స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కి వెళుతున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కారు బ్రేక్ వేయడంతో రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ఆ కారును ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాంప్రసాద్ కారును వెనుక నుండి ఆటో ఢీకొట్టింది అని రాంప్రసాద్ కారు ముందున్న మరో కారుని…