Kevvu Karthik :బుల్లితెర నటుడు కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నటుడు కార్తీక్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నోస్టేజ్ షోలు, ఈవెంట్లలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి మరణించారు. గత కొంత కాలంగా కార్తీక్…
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతో పాపులర్ అయింది.ఈ షో ద్వారా ఎంతోమంది నటినటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సుధీర్ ,గెటప్ శీను, రాంప్రసాద్,హైపర్ ఆది ,షకలక శంకర్ వంటి వారు సినిమాలలో కమెడియన్స్ గా రానిస్తున్నారు .ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఈ షో లో ఎప్పటికప్పుడు టాలెంటెడ్ కమెడియన్స్ తమ ప్రతిభను నిరూపించుకుంటారు .అందుకే ఎప్పటి నుంచో నడుస్తున్న ఈ షో కు ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం ఈ షో కు ప్రేక్షకులలో…
యంగ్ బ్యూటీ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రీతూ చౌదరి మోడల్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత సీరియల్ నటిగా కూడా రానించింది. గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో ఆమె నటించి మెప్పించింది.అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయి లో గుర్తింపు అయితే రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూ కి కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఈ క్రమం లో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో…
జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికి తెలుసు..జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాడు. అందుకే జబర్దస్త్ షో లో చంద్ర స్క్రిట్ కి మంచి రేటింగ్ ఉంది.. ఇప్పుడు చంద్ర షో నుంచి వెళ్ళిపోయాడు.. అయితే చంద్ర జబర్దస్త్ కు…
ఈటీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నాడు.. ఆయన పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయన రెండు కిడ్నీలు సరిగ్గా పనిచెయ్యలేదన్న సంగతి తెలుసు.. దీని కోసం ఆయన డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.. ఆ ఆపరేషన్…
Hyper Aadi: జబర్దస్త్ షోతో అదరిపోయే రీతిలో క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆదికి తీవ్ర అవమానం జరిగింది. లాక్కెళ్లి మరీ అతడికి గుండు కొట్టించారు. దీంతో హైపర్ ఆది బిక్కముఖం వేశాడు. దీంతో అతడి అభిమానులు హైపర్ ఆదికి ఏం జరిగిందని ఆరాలు తీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ షోతో పాటు హైపర్ ఆది మల్లెమాల సంస్థ వాళ్లు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ నటిస్తున్నాడు. ఇటీవల ఈ షోకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది. దాదాపు…
Anasuya Sister: టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా సినిమా అవకాశాలతో మునిగి తేలుతున్నారు. అటు ఈ షోలో యాంకర్లు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అనసూయ యాంకర్‌గా రానంతవరకు యాంకర్ అంటే ఎంతో పద్ధతిగా ఉండాలనే భావన అందరిలోనూ ఉండేది. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్…