కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఇవానా. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి చిత్రంతోనే తన పాత్రలోని హావభావాలు, ఫ్రెష్ ఎనర్జీతో బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘సింగిల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, కేతిక కంటే ఎక్కువగా రెస్పాన్స్ అందుకుంది. అయితే టాలీవుడ్‌లో ప్రజంట్ స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు రావడానికి, వయసు పెద్ద అడ్డంకి కాదు. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న…