Ivana : హైట్ కాదు హిట్ కావాలి.. ఎవరైనా నేను రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ఇవానా. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, మొదటి చిత్రంతోనే తన పాత్రలోని హావభావాలు, ఫ్రెష్ ఎనర్జీతో బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘సింగిల్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ, కేతిక కంటే ఎక్కువగా రెస్పాన్స్ అందుకుంది. అయితే టాలీవుడ్‌లో ప్రజంట్ స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు రావడానికి, వయసు పెద్ద అడ్డంకి కాదు. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న యంగ్ హీరోలతో నటించేందుకు ఆమె పర్‌ఫెక్ట్. కానీ హైట్ విషయంలో చూసుకుంటే ఆమె ఎత్తు 5 అడుగులు మాత్రమే అయినా, కెమెరా యాంగిల్స్ ద్వారా ఆ లోపాన్ని కవర్ చేయవచ్చు. అయితే ఇదే విషయం మీద తాజాగా ఇవానా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
Also Read : Maargan : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘మార్గన్’
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
‘నటికి హైట్ పెద్ద అడ్డంకి కాదు. రష్మికా మందన్నా కూడా చాలా పొట్టి అయినప్పటికీ నేషనల్ క్రష్‌గా మారింది. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్‌తో దూసుకెళ్తోంది’ అని ఉదాహరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాల కోసం పూర్తిగా ఫోకస్ పెట్టిన ఇవానా, ట్రెండింగ్ యంగ్ డైరెక్టర్స్‌తో కమిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ కొత్త సినిమా అవకాశాన్ని దక్కించుకుందని టాక్. ఇక మిగతా నిర్మాతలు, దర్శకులు ఈ యువనటి టాలెంట్‌ను ఎప్పటికైనా గుర్తించి, మంచి అవకాశాలు ఇస్తారో చూడాల్సిందే!
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!