సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు నార్త్ లో రీమేక్ అవ్వడం అనేది ఎన్నో ఏళ్లుగా తరచుగా జరుగుతున్నదే. తమిళ్, తెలుగు, మలయాళ హిట్ సినిమాల రైట్స్ ని హిందీ హీరోలు, నిర్మాతలు కొని నార్త్ లో రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ కోవలో ప్రస్తుతం సెట్స్ పైన రెండు రీమేక్ సినిమాలు ఉన్నాయి. కార్తీ ఖైదీ సినిమాని జయ దేవగన్ ‘భోలా’గా రీమేక్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాని ‘సెల్ఫీ’…