ITR Filling: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు ఈరోజు, రేపటి సమయం మాత్రమే మిగిలి ఉంది. జూలై 31, 2023 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసినందుకు పన్ను చెల్లింపుదారులు జరిమానా విధించబడవచ్చు.
కరోనా మహమ్మారి కారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు పొడిగిస్తూనే వస్తోంది ప్రభుత్వం.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.. గతంలో సీబీడీటీ ప్రకటించిన తేదీ ప్రకారం డెడ్‌లైన్ సెప్టెంబర్ 30 వరకు ఉండగా.. ఇవాళ ఆ తేదీని డిసెంబ�