బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తాజగా వచ్చిన యూత్ ఎంటర్‌టైనర్ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ చూశాను. చాలా బావుంది. ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కెరీర్ సెటిల్ అయిన తర్వాత కూడా ఇలాంటి టైటిల్ సరిపోతుంది, ఇలానే పెట్టారు అని నవ్వుతూ చెప్పాను. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్, చూడటానికి…