ITI Recruitment: నిరుద్యోగులకు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) గుడ్ న్యూస్ చెప్పింది. యువ నిపుణుల కోసం ITI తాజాగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన నోటిఫికేషన్‌లో వివిధ స్థానాలకు మొత్తం 215 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత జీతం, తదితర వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: ONGC Gas…