నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ ఏడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు..ఈ ఏడాది వీరసింహారెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.వరుస సక్సెస్ లు వచ్చిన జోష్‌తో బాలయ్య మరో బ్లక్ బస్టర్ కాంబో ను లైన్ లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ మూవీ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా…
డింపుల్ హయతి… ఆమె తెలుగు లో గద్దల కొండ గణేష్ చిత్రం లో చేసిన ఐటెం సాంగ్ తో మంచి గుర్తింపు పొందింది.. ఇప్పుడు డింపుల్ హయతి కి బంపర్ ఆఫర్ వచ్చింది.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతుంది.డింపుల్ హయతి ఈ మధ్య కాలంలో తెలుగు లో బాగానే పాపులర్ అయింది.. ఈ తెలుగు బ్యూటీ అందాల ఆరబోత విషయంలో ఏ…