Itel Zeno 20: ఐటెల్ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఐటెల్ జెనో 20 (Itel Zeno 20)ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఇదివరకు విడుదలైన Zeno 10 మొబైల్ కు సక్సెసర్‌గా లాంచ్ అయ్యింది. రగ్గడ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్ స్ప్లాష్, డస్ట్ ప్రొటెక్షన్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉండటం ప్రత్యేకత. అంతేకాక యూజర్లకు భద్రత కోసం ప్రత్యేక యాంటీ-డ్రాప్ కేస్ ను కూడా అందిస్తున్నారు. మరి ఇన్ని ఫీచర్లున్న…