ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకటి రెండు సినిమాల షెడ్యూల్స్ మాత్రం పరిమితమైన బృందంతో జరుగుతున్నాయి. చిత్రం ఏమంటే… ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘థ్యాంక్యూ’ టీమ్ కు బ్రేక్ పడిపోయింది. ఇప్పటికే హీరో నాగచైతన్య, హీరోయిన్ రాశీ ఖన్నాపై దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ ఇటలీ షెడ్యూల్లో పాల్గొనాల్సింది. కానీ అనుకున్న దానికంటే ఒక రోజు ఆలస్యంగా ఆయన బయలుదేరాడు. దురదృష్టం ఏమంటే.. ఇటాలియన్…