Hemant Soren : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సునీల్ శ్రీవాస్తవ తదితరుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి.
Dhiraj Sahu : 'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి.
Zomato: ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్‌టీ ఎగవేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది.
DK Shivakumar: కర్ణాటకలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసును రద్దు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గంలో ఆమోదం లభించింది. గతంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై ఈ కేసు నమోదైంది.
సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయ్. వరుసగా మూడో రోజు…తనిఖీలు చేశారు. ముంబైలోని నివాసంతోపాటు.. నాగ్‌పూర్, జైపూర్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొట్టినట్లు ఐటీ అధికారులు లీకులు ఇస్తున్నారు. సోనుసూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనూసూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయ్. అందుకే సోనుసూద్ ఇంట్లో సర్వే చేసినట్లు ఐటీ అధికారులు చెప్పారు.