ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సమరంలో టీమిండియా సూపర్ 8 లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గ్రూపు మ్యాచ్లో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే అధికారికంగా టీమిండియా రెండో రౌండ్ కు అర్హతను సాధించింది. అయితే జరిగిన మూడు మ్యాచ్ లలో తక్కువ స్కోరులకే మ్యాచ్లు ముగియడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే టీమిండియా ప్రపంచ కప్ లో జరిగిన మూడు మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ…