దేశం ఏదైనా సరై అక్కడి ప్రభుత్వాలకు మంచి ఆదాయం తీసుకొచ్చే శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మద్యం అమ్మకాల్లో తగ్గుదల కనిపించదు. బ్రాండ్‌లను బట్టి మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. దేశీయంగా లభించే మద్యం ధర తక్కువగా ఉంటే, విదేశాలలో తయారయ్యే మద్యానికి ధర అధికంగా ఉంటుంది. ఇక జపాన్‌లో తయారయ్యే యమజాకీ 55 అనే విస్కీ బాటిల్ ఖరీదు ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతాం. ఈ విస్కీ బాటిల్ ధర…