భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు కనీసం 65% మార్కులతో లేదా CGPA 6.84/10 తో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో BE/ B.Tech లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.