PSLV-C62: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్లో తొలి ప్రయోగం విఫలమైంది. ఈరోజు (జనవరి 12) చేపట్టిన PSLV-C62 రాకెట్‌లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ప్రయోగించిన కొద్దిసేపటికే రాకెట్‌కు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లింది.
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత మిషన్ 'ఆదిత్య'ను పంపిన సంగతి తెలిసిందే.
Chandrayaan 3 Mission: చంద్రుడిని దానిపై ఉన్న వస్తువులను 3D రూపంలో (మూడు కొలతలు) చూడటానికి ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ప్రత్యేక 'అనాగ్లిఫ్' పద్ధతిని అవలంబించారు.