Israel Syria Ceasefire: ఇజ్రాయెల్, సిరియా నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల తరువాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా రాయబారి టామ్ బారక్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఒప్పందానికి టర్కీ, జోర్డాన్ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు, సిరియాలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కొత్త నాయకుడు అహ్మద్ అల్-షరా మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని టామ్ బారక్ వెల్లడించారు. Rajagopal Reddy: పదేళ్లు నేనే సీఎం అన్న…
Israel Syria conflict: ఇజ్రాయెల్–సిరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆర్మీ, సిరియా రాజధాని దమాస్కస్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ గేటు వద్ద గల సైనిక ప్రధాన కార్యాలయం వద్ద దాడులు చేసింది. ఇంతకముందు, దక్షిణ సిరియా నగరమైన స్వైదాలో ప్రభుత్వ, ద్రూజ్ ఆర్మ్‌డ్ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలపై మధ్యంతరంగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్…