Somaliland Recognition: 30 ఏళ్లుగా ఒక దేశానికి గుర్తింపు లేదు.. అయితే దానికి సొంత ప్రభుత్వం, కరెన్సీ, పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ 30 ఏళ్లుగా గుర్తింపు లేదు. అయితే ఫస్ట్ టైం ఇజ్రాయెల్ దానిని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించింది. ఇంతకీ ఆ దేశం ఏంటో తెలుసా.. సోమాలిలాండ్. ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను ఆఫ్రికాలో ఒక స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా గుర్తించడమే కాకుండా, దానితో దౌత్య సంబంధాలను ఏర్పరచుకునే ప్రణాళికలను ప్రకటించింది. దీనితో సోమాలిలాండ్‌ను గుర్తించిన మొదటి దేశంగా…