Home
Israel Palestine Conflict
Israel Palestine Conflict News
-
Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
Israel: ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ భద్రతా ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సోదాలు నిర్వహించడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అనుమానితుల్ని అరెస్ట్ చేయాలని భద్రతా బలగాలను నెతన్యామూ ఆదేశించారు. ఉగ్రవాద స్థావరాలపై సమగ్ర చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయిల్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.… -
Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
PM Narendra Modi: గాజా విషయంలో, ట్రంప్‌కు మోడీ అభినందనలు..
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదరడంపై మోడీ, ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశం-అమెరికా వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చించారు. -
Palestine Recognition: ఇజ్రాయెల్‌కు గర్వభంగం.. పాలస్తీనా విషయంలో గట్టి దెబ్బ కొట్టిన నాలుగు దేశాలు..
Palestine Recognition: ఐక్యరాజ్యసమితి సమావేశం ప్రారంభానికి ముందు ఇజ్రాయెల్‌కు నాలుగు దేశాలు గట్టి దెబ్బ కొట్టాయి. ఇంతకీ ఆ దెబ్బ ఏంటని ఆలోచిస్తున్నారా.. ఈ నాలుగు దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఒక దేశం అయిన బ్రిటన్ తాజాగా సవరించిన మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో ఇజ్రాయెల్‌కు ఆనుకుని ఉన్న పాలస్తీనా ప్రత్యేక దేశంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ ఐఫిల్ టవర్‌పై పాలస్తీనా జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్‌లో… -
Israel-Hamas War: 48 మంది ఇజ్రాయిలీ బందీలకు హమాస్ “వీడ్కోలు”.. చంపేస్తామని పరోక్ష హెచ్చరిక..
Israel-Hamas War: ఇజ్రాయిల్ గాజాపై దాడిని తీవ్రతరం చేసింది. గాజాలో భూతల దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హమాస్ తమ వద్ద ఉన్న 48 మంది ఇజ్రాయిలీ బందీలకు తుది ‘‘వీడ్కోలు’’ అంటూ ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఇందులో జీవించి ఉన్న, చనిపోయి ఉన్నవారి ఫోటోలను ఆన్లైన్లో విడుదల చేసింది. ప్రతీ ఒక్కరిని ‘‘రాన్ అరాద్’’గా అభివర్ణించింది. రాన్ అరాద్ అనే పేరు 1986లో అదృశ్యమైన ఇజ్రాయిల్ వాయుసేన అధికారిని గుర్తు చేస్తోంది. ఆయన అదృశ్యం… -
Israel-Hamas Conflict: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 48 మంది మృతి
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారుతుంది. తాజాగా ఉత్తర గాజాలోని ఇళ్లపై మంగళవారం రాత్రి వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్. -
Gaza Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్
Gaza Ceasefire: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి, మానవతా సహాయం పెరుగుతాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అన్ని రకాల బందీల విడుదల, కాల్పుల విరమణ,… -
Israel Palestine Conflict: హమాస్ అతిపెద్ద సొరంగాన్ని కనుక్కున్న ఇజ్రాయెల్ సైన్యం
Israel Palestine Conflict: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మధ్య ఇంకా కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం (IDF) భారీ సొరంగం కోసం వెతుకుతోంది. -
Gaza : ఓ వైపు యుద్ధం.. మరో వైపు వర్షం.. చలి.. గాజాలో జన జీవితం దుర్భరం
Gaza : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వాన్నంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వర్షం, చలితో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. -
Israel Palestine Conflict : హమాస్ దాడి తర్వాత గల్లంతైన ఇజ్రాయెల్ యువతి.. 47 రోజుల తర్వాత దొరికిన మృతదేహం
Israel Palestine Conflict : హమాస్ దాడిలో అక్టోబరు 7న అదృశ్యమైన 26 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ షానీ గబాయ్ మృతదేహాన్ని నవంబర్ 22 బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
-
Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!