Israel- Hezbollah: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆగిపోనుంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోతాయి. దీని కారణంగా లెబనాన్‌లో యుద్ధాన్ని ముగించడానికి మార్గం సుగమం చేయబడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 3,800 మంది మరణించగా, 16 వేలకు మందికి పైగా గాయపడ్డారు. Also Read: Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన…