హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకుంటూ ఉన్న సహజ అందాన్ని కోల్పోతూ ఉంటారు.ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా అస్సలు పట్టించుకోరు. అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ చాలా వికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. నిధి అగర్వాల్…