ఒక సినిమా హిట్ అయితే ఆ దర్శకుడు లేదా హీరో నుండి తర్వాత వచ్చే సినిమాలకు విపరీతమైన డిమాండ్, బజ్ ఉండడం సహజం. కానీ ఇండస్ట్రీ డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుని సినిమాకు అలాగే ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయిన హీరో సినిమాకు అదిరిపోయే డిమాండ్ ఉండడం అంటే మాటలు కాదు. అది కొందరికే సాధ్యం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు, హీరో కూడా ఆ కోవకు చెందిన వారే అనడంలో సందేహం లేదు.…
నిధి అగర్వాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ చైతన్య హీరోగా `సవ్యసాచి` చిత్రంతో ఈ భామ హీరోయిన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతోపాటు `మిస్టర్ మజ్ను` చిత్రంలో అఖిల్‌తో కూడా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఎనర్జెటిక్ స్టార్ రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్` సినిమా చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా బాగా పాపులర్ అయ్యింది.`ఇస్మార్ట్ శంకర్`సినిమాతో తొలి బ్లాక్…
నిధి అగర్వాల్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పరిచయమైంది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా మెప్పించలేక పోయింది.కానీ నిధి నటన మరియు అందం తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను అనే సినిమా ను చేసింది.ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.నిధి అగర్వాల్ తన అందంతో అందరిని…