బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు. Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది రాబోయే ఏడాది…