Muslim Countries: ఇస్లాంలో మద్యం తాగడం నిషేధం. అల్లాహ్ పవిత్ర ఖురాన్‌లో కూడా మద్యం తాగకూడదని ఆదేశించాడు. మద్యం తాగడం వల్ల ఒక వ్యక్తి ప్రశాంతతను కోల్పోతాడని, కాబట్టి దానిని నిషేధించినట్లు మత బోధకులు చెబుతున్నారు. యెమెన్, సూడాన్‌తో సహా అనేక ముస్లిం దేశాలలో మద్యం నిషేధించబడినప్పటికీ, మద్యం పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్న అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: Kakinada: కాకినాడ జీజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ…