తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా రూపొందిన సినిమా ‘ఇష్క్’. అయితే, గత నెలలో విడుదల కావాల్సిన ఈ లవ్ స్టోరీ కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇక ఈ మధ్య ‘ఇష్క్’ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని రూమర్స్ కూడా వినపడుతున్నాయి.మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన ‘ఇష్క్’ శాటిలైట్ హక్కులు సన్ నెట్ వర్క్ సంస్థ పొందిన విషయం తెలిసిందే. అయితే, ఫ్యాన్సీ రేట్…