Fans Fight for US YouTuber IShowSpeed: సాధారణంగా సినిమా స్టార్‌లకు, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు భారీగా అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలు బయట ఎక్కడ కనిపించినా.. వారిని చూసేందుకు లేదా కలిసేందుకు ఎగబడుతుంటారు. అయితే ఓ యూట్యూబర్‌కు సెలబ్రిటీలకు మించిన ఫాన్స్ ఉన్నారు. మాల్ నుంచి అతడు బయటకు రాగానే ఫాన్స్ ఎగబడ్డారు. ఫాన్స్ తోపులాట కారణంగా అల్లాడ తొక్కిసలాట జరిగింది. చాలా మంది గాయాలపాలయ్యారు కూడా. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ…