India vs New Zealand 4th T20: విశాఖపట్నంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇషాన్ ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ గైర్హాజరీకి కారణాలను వెల్లడించాడు. READ…