టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ వరుసగా అర్థ సెంచరీలు బాది.. అరుదైన రికార్డు సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. మూడవ వన్డేలో ఇషాన్ కిషన్ 43 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు.
శనివారం వీరిద్దరూ స్టైల్ షర్టులు ధరించి ఓ హోటల్ కు లంచ్ చేయడానికి వెళ్లారు. వారిద్దరికీ ఇష్టమైన సుషీ డిష్ ను తింటూ.. కెమెరాకు ఫోజులు ఇస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు ఐతే.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్‌లో ధరించినట్టు గుర్తించారు.