జాన్వీ కపూర్ తాజాగా తన సినిమా ‘హోమ్‌బౌండ్’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడినప్పుడు లభించిన స్పందన సినిమా బృందానికి గర్వకారణమైంది. ఇందులో భాగంగా.. Also Read : Karuppu : సూర్య ‘కరుప్పు’ కు సంక్రాంతి కష్టాలు.. జాన్వీ మాట్లాడుతూ.. “ఇది చాలా అద్భుతమైన కథ. నా కెరీర్‌కి ఎంత వరకు ఉపయోగపడుతుందో…