కృష్ణ హీరోగా విజయ నిర్మల తెరకెక్కించిన 'అంతం కాదిది ఆరంభం' పేరుతో మరో సినిమా త్వరలో తెలుగువారి ముందుకు రాబోతోంది. ఈ కథకు ఈ టైటిల్ సూట్ అవుతుందని అందుకే ఆ పేరు పెట్టామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు.
నటుడు సోనూసూద్ లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ తన వంతు సాయం అందిస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ పై వార్తలు కూడా ఎక్కువైపోయాయి. అయితే తాజాగా సోనూ తన పెద్ద కుమారుడు ఇషాన్‌కి రూ.3 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారంటూ గత కొన్ని�