New Zealand Squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు మే 1ని ఐసీసీ డెడ్ లైన్‌గా విధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు (ఏప్రిల్ 29) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. ఫామ్…