Home
Irumudi
Irumudi News
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
Irumudi Day 1 Collections: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ డాటర్ ఎమోషనల్ బాండింగ్‌తో పాటు రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. భారత్‌లో మొదటి రోజు రూ.14.80 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు… -
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలో విలన్… -
Irumudi Censor : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీచేసారు. మొత్తం 2 గంటల 25 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేశారు. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి… -
Shiva Nirvana: మాకు ముందే తెలుసు.. ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ విమర్శలపై స్పందించిన దర్శకుడు.!
Shiva Nirvana: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా విజ్ఞప్తులు వచ్చాయి. అయితే, తాము ఈ… -
Irumudi: ఇరుముడిపై టాక్సిక్ ఎఫెక్ట్?
ఒకప్పుడు వరుస హిట్స్‌తో మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్‌గా నిలిచిన రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో కాస్త డౌన్‌ఫాల్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ కేవలం మరో సినిమా కాదు, రవితేజ కెరీర్‌కు చాలా కీలకమైన రికవరీ మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక హింసాత్మక గతం ఉన్న తండ్రి పాత్రలో కనిపిస్తున్నాడు. కూతురి కోసం అయ్యప్ప దీక్ష తీసుకునే తండ్రి, ఆ తర్వాత తన కుటుంబాన్ని, ఊరి ప్రజలను కాపాడేందుకు చేసే… -
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మెలోడీ, ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ని మేకర్స్ గ్రాండ్… -
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
Irumudi: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇరుముడి టైటిల్‌తో పాటు కథలోని ప్రత్యేకతలపై తాజాగా చిత్ర బృందంతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథ… -
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్‌కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్‌పై పెద్దగా… -
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
Irumudi Trailer: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇరుముడి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. భీమవరంలోని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా నిర్వహించనున్న భారీ లాంచ్ ఈవెంట్లో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.… -
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను సిద్ధం…
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!