Home
Irumudi
Irumudi News
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
Irumudi vs Baahubali 2 6th Week Collections: బాక్సాఫీస్ వద్ద ఆధ్యాత్మిక చిత్రం ‘ఇరుముడి’ హవా కొనసాగుతోంది. విడుదలైన ఆరో వారంలోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ.. టాప్ మూవీస్ జాబితాలో సత్తా చాటింది. ముఖ్యంగా ఆరో వారంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన తెలుగు వెర్షన్ సినిమాల జాబితాలో ఇరుముడి రూ.3.46 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటివరకు టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ రూ.2.65… -
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
Irumudi Movie Bridge Collapses at Polluru Waterfalls: ప్రకృతి అందాలకు నెలవైన పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్ద ‘ఇరుముడి’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొద్దిరోజులుగా కొండవాగుల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన బ్రిడ్జి వరద తాకిడికి కుప్పకూలింది. ఇరుముడి సినిమా విడుదలైన తర్వాత పొల్లూరు… -
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.… -
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా, ఆయన పారితోషికం లెక్కలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే రవితేజ.. తాజాగా వచ్చిన ఇరుముడి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారన్న వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా రూ. 50 కోట్ల డిమాండ్ తెరపైకి రావడంతో, ఆయన చేతిలో ఉన్న… -
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
Irumudi OTT: మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi) థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా నెం.1 స్థానంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద నెల రోజుల థియేట్రికల్ రన్ ముగించుకునే సరికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹238.65 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ Netflix లో డిజిటల్ స్ట్రీమింగ్కు రాగా, విడుదలైన… -
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
Baby Nakshatra on Irumudi Movie: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రస్తుతం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మణికంఠ అలియాస్ మణమ్మ పాత్రలో నటించిన చిన్నారి నక్షత్రకు మంచి గుర్తింపు దక్కింది. కేరళకు చెందిన ఈ బాలనటి సోషల్ మీడియా రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని.. ఇరుముడితో తెలుగు తెరకు పరిచయమైంది. సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో.. నక్షత్ర పేరు సోషల్… -
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.… -
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
Mega Mass Moment: వెండితెరపై తమదైన మాస్ మేనియాతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒకే ఫ్రేమ్‌లో మెరిసి సినీ ప్రియులకు కనువిందు చేశారు. తాజా బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ సాధించిన ప్రభంజనం టాలీవుడ్లో సరికొత్త సంచలనం సృష్టిస్తుండగా, చిత్ర బృందానికి ఊహించని మెగా సర్ప్రైజ్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.… -
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
Irumudi OTT: మాస్ మహారాజా రవితేజకు చాలా కాలం తర్వాత మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన సినిమా ‘ఇరుముడి’. ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకెళ్తోంది. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం అలరించడానికి వచ్చేస్తోంది. మరి ఈ… -
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే ‘ఇరుముడి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సాధించిన సూపర్ హిట్‌తో ఆయన తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరుముడి సినిమాకు పారితోషికం తీసుకోకుండా, నైజాం రైట్స్ లాభాల్లో పర్సెంటేజ్ తీసుకున్నారు. ఆ రూపంలో ఒప్పందం కుదుర్చుకున్న రవితేజ, ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ఆర్జించినట్లు సమాచారం. నైజాం పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా జాక్‌పాట్ కొట్టామని,…
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!