Most Ducks in T20 Cricket: అంతర్జాతీయ టీ20ల్లో ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ అత్యంత చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు స్టిర్లింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఆదివారం డబ్లిన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20 ద్వారా స్టిర్లింగ్ ఈ చెత్త రికార్డును నెలకొల్పాడు. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో స్టిర్లింగ్ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఆడిన అతడు…
Rinku Singh I am happy to get the Man of the Match award in my first game: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే రింకూ అరంగేట్రం చేసినా.. ఆ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో ఆడిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో…
India Captain Jasprit Bumrah React on IND vs IRE 2nd T20I: ఆదివారం డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగన రెండో టీ20లో యువ భారత్ సత్తాచాటింది. రెండో టీ20 మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానేకైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రింకూ సింగ్ చెలరేగితే.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ రాణించారు.…
IPL star Rinku Singh Hits 3 Sixes in Debut T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20లో రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు…
Dominant Team India seal series win against Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేసింది. ఆండీ బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4,…