Home
Iraq
Iraq News
-
Abqaiq Refinery Fire: ఇరాక్ డ్రోన్ దాడులు.. సౌదీ అరేబియాలోని అబ్కైక్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం
Abqaiq Refinery Fire:సౌదీ అరేబియాలోని సౌదీ అరామ్కోకు చెందిన అబ్కైక్ (Abqaiq) ఆయిల్ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్ల దాడి అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామంతో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలపై ఆందోళనలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోల్లో రిఫైనరీ ప్రాంతంతో పాటు ఈస్ట్- వెస్ట్ పంపింగ్… -
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
Oil Exports: అమెరికా-ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల ఆదాయానికి గండి కొడుతోంది. ప్రపంచంలో 20 శాతం ఇంధన అవసరాలకు కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ జలసంధి’’లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ జలసంధిపై ఆధిపత్యం కోసం యూఎస్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు, గ్యాస్ సరఫరా చేసేందుకు కొత్త మార్గాలను ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియా అన్వేషిస్తున్నాయి. పైప్ లైన్ల నిర్మాణం వేగవంతం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఇరాక్… -
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
వెస్ట్ ఏషియా(West Asia) ఎడారుల్లో రాత్రులు ఎప్పుడూ భయంకరంగానే ఉంటాయి. అక్కడ గాలి కూడా రహస్యాలనే మోస్తూ తిరుగుతుంది. ఇసుక రేణువుల కింద ఎన్నో యుద్ధాల ముద్రలు దాగి ఉంటాయి. ఒక దేశం మరో దేశాన్ని నమ్మని నేల అది. ప్రతి సరిహద్దు వెనుక ఒక భయం ఉంటుంది. ప్రతి ఆకాశ గర్జన వెనుక ఒక కుట్ర దాగి ఉంటుంది. కానీ ఈసారి బయటకొచ్చిన ఘటన ఏకంగా యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. ఇరాక్ ఎడారి గుండెల్లో ఎవరికీ… -
US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!
US aircraft crash:ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక ఇంధనం నింపే విమానం (KC-135 Tanker) కుప్పకూలినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం వెల్లడించింది. Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్… -
Iraq: షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం.. 50 మంది సజీవ దహనం
అగ్నిప్రమాదాలు పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా ఇరాక్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలోని హైపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది మరణించారు. భవనంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్-కుట్ నగరంలోని ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగాయి. మంటలు చాలా దూరం వరకు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళం మంటలను అదుపు… -
US Missile Strike: యూఎస్ మిస్సైల్ దాడి.. ‘‘ఐసిస్’’ అబు ఖదీజా హతం..
US Missile Strike: ఇస్లామిక్ స్టేట్(ISIS) ఉగ్రసంస్థని అమెరికా చావు దెబ్బ తీసింది. ఇరాన్‌లోని అల్ అన్బర్ ప్రావిన్స్‌లో జరిగిన ఖచ్చితమైన వైమానిక దాడిలో ‘‘అబు ఖదీజా’’ అని పిలిచే అబ్దుల్లా మక్కీ మస్లేహ్ అల్-రిఫాయ్‌ని హతమార్చినట్లు అమెరికా ప్రకటించింది. అబు ఖదీజా ఐసిస్ ఉగ్రవాద సంస్థ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్ర సంస్థ రెండవ-కమాండ్ పదవిలో ఉన్నాడు. మార్చి 13న జరిగిన దాడిలో మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మరణించాడు. Read… -
Nine-year-old Pegrency girl: చిన్నప్పుడే పెళ్లి.. 9ఏళ్లకే గర్భవతి అయిన బాలిక!.. ఎక్కడంటే?
ప్రపంచంలోని అనేక దేశాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాక్ వివాహ చట్టంలో మార్పు గురించి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయి. ఇరాక్ ప్రభుత్వం వివాహ చట్టంలో చేయబోయే మార్పుల ప్రకారం.. ఆడపిల్లల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు సమాచారం. -
Iran Iraq War: ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి.. నలుగురు సైనికులు మృతి, 60 మందికి పైగా గాయాలు
Iran Iraq War: లెబనీస్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై భారీ డ్రోన్ దాడి చేసింది. బిన్యామీనా సమీపంలోని సైనిక స్థావరంపై డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా, 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాట్లాడుతూ.. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యుఎవితో ఆర్మీ బేస్‌పై… -
Hassan Nasrallah: మరణించిన ఐదు రోజుల్లోనే.. 100 మందికి పైగా ‘నస్రల్లా’లు జన్మించారు!
హిజ్బుల్లా చీఫ్ ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హత్యకు గురైన తర్వాత ఇరాక్‌లో 100 మందికి పైగా నవజాత శిశువులకు 'నస్రల్లా' అని పేరు పెట్టారు. నస్రల్లా మరణం మధ్యప్రాచ్యంలో ప్రకంపనలు సృష్టించగా, మరోవైపు ఆయన పేరుకు ప్రజాదరణ వేగంగా పెరిగింది. నస్రల్లా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పోరాటం, ప్రతిఘటనకు చిహ్నంగా పరిగణించబడ్డాడు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన పేరు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. -
Iraq: స్వలింగ సంపర్క చట్టంపై ఇరాక్ కఠిన ఆంక్షలు.. అమెరికా, ఐరోపా దేశాల్లో ఆందోళనలు
స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని ఇరాక్ పార్లమెంటులో శనివారం నాడు ఆమోదించారు. ఇరాక్ పార్లమెంట్ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
-
Banks-Government: బ్యాంక్‌ల డిమాండ్లకు ససేమిరా.. కేంద్రం ఏం చెబుతుందంటే..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!