More than 100 people died in Iraq Fire Accident Today: ఇరాక్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతున్న పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. మరోవైపు 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక అధికారులు, మీడియా వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. చాలా గంటల…
Biggest Cemetery : జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిన.. ప్రతి ఒక్కరూ చావులో ప్రశాంతత కోరుకుంటారు. అందుకే ప్రశాంత ప్రదేశంలో తనను ఖననం చేయాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని కొంత కాలం తర్వాత పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది.
Iraq Transportation Project: ఆసియాను యూరప్‌తో అనుసంధానం చేసేందుకు ఇరాక్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ మెగా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ శనివారం 17 బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 1400 కోట్లు) రవాణా ప్రాజెక్ట్ కోసం ప్రణాళికను ప్రకటించారు.