Iran Crisis: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఇరాన్‌లో కొనసాగుతున్న అశాంతి మధ్య ఖమేనీ కుమారుడు దుబాయ్‌కు $1.5 బిలియన్లు (₹1,353 కోట్లు) బదిలీ చేశాడని ఈ ఛానల్ పేర్కొంది. అయితే ఈ డబ్బు బదిలీకి కారణం ఏంటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు. READ ALSO: Supreme…