Home
Iran Israel Conflict
Iran Israel Conflict News
-
Iran Nuclear Talks: ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Iran Nuclear Talks: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగే అవకాశం ప్రస్తుతం “అత్యంత అసంభవం” (Highly Unlikely) అని పేర్కొన్నారు. అయితే, టెహ్రాన్ అణు కార్యక్రమంపై జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించడంతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాల్లో ఒప్పందం కుదరడంపై తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఇరాన్లోని 38 వంతెనలు, ఇతర కీలక మౌలిక… -
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
PM Modi’s Big Statement: ఇరాన్ యుద్ధం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అండగా నిలవాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్లోని బనస్కాంతలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న… -
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్పై అమెరికా భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఒక బిల్ బోర్డుపై ప్రకటన ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇందులో ట్రంప్ను చంపేస్తామని చెబుతూ, ఆయన ఒక శవపేటికలో ఉన్నట్లు ఫోటోను ప్రదర్శించారు. ఇంగ్లీష్, పర్షియన్ భాషల్లో ‘‘ట్రంప్ను చంపేస్తాం’’ అని దానిపై రాశారు. ట్రంప్ జుట్టు… -
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
Mojtaba Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే, తన తండ్రి హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియలు ఇటీవల ముగిశాయి. అయితే, అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఈ సందేశాన్ని విడుదల చేశారు. ‘‘మా అమర నాయకుడు అలీ ఖమేనీతో పాటు ఈ యుద్ధాల్లో… -
Story Board: ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
Story Board: ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. మొదట ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాత ఇరాన్ యుద్ధం ఆర్థికవ్యవస్థల్ని కుదిపేశాయి. ఏ యుద్ధం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలన్నీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊపిరి బిగబట్టాయి. నాలుగేళ్లు దాటినా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కాకపోతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న సూచనలతో.. ఓ సంక్షోభం అయినా ఆగుతుందని మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. చాలా రోజుల నష్టాల… -
Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల 40 రోజుల పాటు జరిగిన యుద్ధంతోనే ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. చమురు, గ్యాస్ సంక్షోభంతో దేశాలు గిజగిజకొట్టుకుంటున్నాయి. -
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ప్రతిష్టంభన అలా కొనసాగుతూనే ఉంది. -
Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇరాన్-అమెరికా మధ్య ఇంకా శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. తాజాగా ఇరాన్ ప్రతిపాదించిన అంశాలను అమెరికా తిరస్కరించింది. దీంతో మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ ప్రారంభం అవ్వొచ్చని వార్తలు వస్తున్నాయి. -
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. ఆయా దేశాలు ఇప్పటికే పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్రాలు పొదుపు మంత్రం పాటించక తప్పడం లేదు. -
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలిశానని ఇజ్రాయెల్…
తాజావార్తలు
-
Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
-
Sonia Gandhi Book: అన్నా హజారే ఉద్యమం, ఆర్ఎస్ఎస్ స్థాపన, అహ్మద్ పటేల్ మరణం.. సోనియా పుస్తకంలో చారిత్రక తప్పులు
-
Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్కతా ఎయిర్పోర్టులో హై అలర్ట్!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!