UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- యూఏఈలో ఇజ్రాయిల్ ప్రధాని రహస్య పర్యటన..
- నెతన్యాహూ వ్యాఖ్యలపై ఇరాన్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE-Iran: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూ ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంలో యూఏఈ కీలక భాగస్వామి అని అన్నారు. ఇరాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను యూఏఈలో రహస్య పర్యటన చేసి, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిశానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం ప్రకటించిన తర్వాత అరఘ్చి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇజ్రాయిల్ పొత్తు కూడా మిమ్మల్ని కాపాడలేకపోయిందని, ఇరాన్ పట్ల మీ విధానాన్ని పున:సమీక్షించుకోండి అంటూ యూఏఈకి వార్నింగ్ ఇచ్చారు.
Read Also: PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యల్ని యూఏఈ ఖండించింది. ఇది పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి రక్షణ కోసం యూఏఈ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయిల్‌కు చెందిన కీలక గూఢచార సంస్థల అధిపతులు కూడా రహస్యంగా యూఏఈలో పర్యటించినట్లు బుధవారం నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. యూఏఈ అధ్యక్షుడు బిన్ జాయిద్, ఇజ్రాయిల్ పీఎం నెతన్యాహూలు మార్చి 26న ఒమన్ సరిహద్దు సమీపంలోని అల్ ఐన్ నగరంలో కలుసుకున్నారని, గంటల పాటు సమావేశం జరిగిందని చెబుతున్నాయి.
నెతన్యాహూ యూఏఈ పర్యటన తమకు తెలుసని ఇరాన్ యూఏఈకి వార్నింగ్ ఇచ్చింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఎక్స్‌లో.. ఇరాన్ భద్రతా సంస్థలు చాలా కాలం క్రితమే మా నాయకత్వానికి తెలియజేసిన విషయాన్ని ఇప్పుడు నెతన్యాహూ బహిరంగంగా అంగీకరించాడని అన్నారు. ఇరాన్ ప్రజలు ఆగ్రహానికి గురికావడం అవివేకం, జూదం లాంటిదని, మాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేయడం క్షమించరానిదని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?