Home
Iran Israel Conflict
Iran Israel Conflict News
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒక వేళ హత్యకు గురైతే ప్రళయం సృష్టిస్తామని ఆ దేశం చెబుతోంది. ఒక నివేదిక ప్రకారం.. విదేశీ దాడిలో తమ నాయకుడు కిమ్ హత్యకు గురైనా, అశక్తుడైనా ఆటోమెటిక్గా అణుదాడి చేయాలని ఉత్తరకొరియా ఒక కొత్త అణు విధానాన్ని తీసుకుంది. మార్చి 22న రాజధాని ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఉత్తరకొరియా 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యంగ సవరణను ఆమోదించినట్లు… -
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కారస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గించదని, ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వాషింగ్టన్లో జరిగిన ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డ అనంతరం మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉండే అవకాశాలు తక్కువగా… -
Donald Trump: ట్రంప్ వర్సెస్ నాటో.. మిత్రదేశాలకు షాక్ ఇచ్చిన అగ్రరాజ్యం!
Donald Trump: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా గుడ్డిగా సమర్థించే మిత్రదేశాలు, ఇప్పుడు అమెరికా నిర్ణయాలపై తమ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ వ్యవహారంలో అమెరికాకు మద్దతు ఇచ్చేందుకు నాటో (NATO) దేశాలు వెనకడుగు వేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల సమయంలో నాటో దేశాలు తనకు అండగా నిలుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశించారు. అయితే ఈ కీలక యూరోపియన్… -
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక సీజ్ ఫైర్.. గల్ఫ్ దేశాల్లో అదే టెన్షన్..!
Gulf Countries Tension: ఇరాన్-అమెరికా,ఇజ్రాయెల్ వార్ గల్ఫ్ దేశాలకూ భారీ నష్టమే మిగిల్చింది. కొన్నేళ్లు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.40 రోజుల యుద్ధం నలభై ఏళ్లు వెనక్కి నెట్టింది. 16.8 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరిగింది. చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు దెబ్బతినడం, దుబాయ్ వంటి ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడటం, వాణిజ్య మార్గాలు స్తంభించడంతో ఈ నష్టం వాటిల్లింది.ముఖ్యంగా సౌదీ అరేబియా, UAE లోని చమురు క్షేత్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు జరిగాయి.… -
Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మొత్తానికి 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించింది. ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. -
Israel -Iran War: ఇజ్రాయిల్ “కిల్ లిస్ట్” నుంచి ఇరాన్ మంత్రి, స్పీకర్ పేర్లు తొలగింపు.. ఎందుకు.?
Israel -Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా, ఆయిల్ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా.? అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలకు సిద్ధమవుతున్నారు. -
Modi-Trump: మోడీకి ట్రంప్ ఫోన్.. ఏం మాట్లాడారంటే..!
మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి నాయకుల మధ్య కీలక సంభాషణ జరిగింది. -
DGCA: విమానయాన సంస్థలకు DGCA కీలక సూచనలు.. 11 దేశాల గగనతలాలను ఉపయోగించొద్దని సలహా జారీ
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్, ఇరాక్, జోర్డాన్తో సహా 11 దేశాల మీదుగా విమానాలు నడపవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారతీయ విమానయాన సంస్థలకు కఠినమైన సలహా జారీ చేసింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ దృష్ట్యా, బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా మీదుగా ఉన్న ప్రభావిత గగనతలంలో విమానాలను నడపవద్దని డీజీసీఏ అన్ని భారతీయ విమానయాన సంస్థలకు విజ్ఞప్తి… -
Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?
మధ్యప్రాచ్యంలో యుద్ధం నిన్నటిదాకా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మరో ఎత్తుగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమాయ్యాక ఇరాన్ ప్రతీకార దాడులు స్వల్ప రేంజ్లోనే జరిగాయి. -
Iran-Israel: మరో టాప్ లీడర్ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన
ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొందించగా.. నిన్నటికి నిన్న ఖమేనీకి కుడిభజంగా ఉన్న
తాజావార్తలు
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!