Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- సుప్రీం కోర్టు పొదుపు మంత్రం
- ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- సీజేఐ సూర్యకాంత్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. ఆయా దేశాలు ఇప్పటికే పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్రాలు పొదుపు మంత్రం పాటించక తప్పడం లేదు. ఇప్పటికే మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి కూడా ఇంతే. ఇక కేంద్రమంత్రులు ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అయిపోవడం.. నిలిచిపోవడంతో దేశంలో సంక్షోభం తలెత్తాయి. దీంతో దేశ పౌరులంతా పొదుపు మంత్రం పాటించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కోవలోకి వచ్చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వర్చువల్ విచారణలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విచారణలు కేవలం సోమ, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీజేఐ సూర్యకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.
Delhi | In view of the Centre’s advisory on fuel conservation amid the ongoing global energy crisis linked to the West Asia conflict, the Supreme Court has directed that all matters listed on miscellaneous days — including Mondays and Fridays — as well as during partial working… pic.twitter.com/Y9Egxew7tA
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!