Airtel: భారతి ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 798 మరో సరికొత్త ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ 5 రోజుల చెల్లుబాటు కాలంతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ ను 189 దేశాల్లో ఉపయోగించుకోవచ్చు. గడిచిన వారంలో ఎయిర్‌టెల్ భారతదేశపు మొట్టమొదటి “అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్” ప్లాన్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ రూ. 798 ప్రీపెయిడ్ IR ప్యాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5…