iQOO Z10x: భారత్ లో ఈ నెల ప్రారంభంలో iQOO Z10, iQOO Z10x స్మార్ట్‌ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఇప్పటికే స్టాండర్డ్ Z10 అమ్మకాలు మొదలైనప్పటికీ, ఇప్పుడు iQOO Z10x కూడా అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వచ్చినా ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెడియాటెక్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు దీన్ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. iQOO Z10x ను ప్రస్తుతం వివో…
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు iQOO Z10, iQOO Z10xని విడుదల చేసింది. ఈ రెండు ఫోన్‌లు బడ్జెట్, మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో లభించనున్నాయి. iQOO Z10 7300mAh భారీ బ్యాటరీతో వస్తోంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద డిస్ప్లేను కలిగి ఉన్నాయి. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంది. ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండగా, మరొకటి మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. iQOO Z10x మీడియం…